ఫొటోగ్రాఫర్స్ కు శుభవార్త.. ప్రముఖ పాకల్టీచే ప్రాక్టికల్ వర్క్ షాప్

ఫోటోగ్రఫీ మీద పట్టు, సృజనపరంగా కొత్త తరహా ఆలోచనలతో ఫొటోలు తీయాలని  తపన పడుతున్న ఫోటోగ్రాఫర్లకు శుభవార్త. ప్రముఖ ఫ్యాకల్టీ శ్రీ ఐరిస్ సత్యం గారి ఆధ్వర్యంలో  ఏప్రియల్ 13, 14, 15 వ తేదిలలో మూడు రోజులపాటు హైదరాబాద్ లో  ప్రాక్టికల్ ఫోటోగ్రఫీ వర్క్ షాప్ నిర్వహించనున్నారు.
 ఇండోర్ మరియు ఔట్ డోర్ లలో ప్రాక్టికల్స్ తో పాటు థియరీ కూడా చెప్పనున్నారు. లైటింగ్, క్యాండిడ్ షూట్, స్పాట్ ఫోకస్, డెప్త్ ఆఫ్ ఫీల్డ్, మెనూ ఆపరేటింగ్ మరియు మొదలగు అంశాలపై ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. పరిమితమైన సీట్స్ మాత్రమే కలవు. రిజిస్ట్రేషన్ కి ఆఖరు తేది ఏప్రియల్ 8, 2018.  ఆసక్తి గల ఫోటోగ్రాఫర్లు వెంటనే తమ తమ సీట్స్ ని బుక్ చేసుకోగలరు.  మరిన్ని వివరాలకు సంప్రదించండి. . cell:+91 9948876704.