ఫొటోగ్రాఫర్స్ కు శుభవార్త.. ప్రముఖ పాకల్టీచే ప్రాక్టికల్ వర్క్ షాప్

ఫోటోగ్రఫీ మీద పట్టు, సృజనపరంగా కొత్త తరహా ఆలోచనలతో ఫొటోలు తీయాలని  తపన పడుతున్న ఫోటోగ్రాఫర్లకు శుభవార్త. ప్రముఖ ఫ్యాకల్టీ శ్రీ ఐరిస్ సత్యం గారి ఆధ్వర్యంలో  ఏప్రియల్ 13, 14, 15 వ…